ప్రకృతి సృష్టిలో ప్రతీ ప్రాణి అత్యంత విచిత్రమైన, ఆసక్తికరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. జంతుజాలంలో గర్భావధి కాలం జీవి పరిమాణాన్ని బట్టి, దాని జాతిని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు ఎలుకలు కేవలం 20 రోజుల్లో పిల్లలను కంటే, ఏనుగులు ఏకంగా 22 నెలల సుదీర్ఘ సమయం తీసుకుంటాయి. అయితే, సరిగ్గా 230 రోజులు అంటే..సుమారు 7.5 నుండి 8 నెలల గర్భావధి కాలం తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా? ఆ ఆసక్తికరమైన సమాధానం తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే