Kaizer News

Kanipakam: వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిం

Kanipakam: వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన కసాపురం ఈవో

· State - Telangana · hmtvlive.com

Shorts కాణిపాకం: శ్రీ స్వామి వారి దేవస్థానం 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం నుండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఈ.వో శ్రీ విజయరాజు గారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానంఈవో శ్రీ పెంచల కిషోర్ గారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సుధాకర్ రెడ్డి, చంద్రకళ, కృష్ణవేణి, వసంత, శ్రీవాణి, కసాపురం దేవస్థానం అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు, కాణిపాకం దేవస్థానం ఏఈఓ ధనపాల్, ధనంజయ, సూపర్డెంట్లు వాసు, కోదండపాణి, అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News