Kaizer News

చెస్‌ జట్లకు నాలుగో విజయం

చెస్‌ జట్లకు నాలుగో విజయం

· National - India · ntnews.com

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్థాన్‌): చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకున్నాయి. శనివారం జరిగిన ఓపెన్‌ సెక్షన్‌ నాలుగో రౌండ్‌లో భారత పురుషుల జట్టు 3-1తో స్పెయిన్‌ను ఓడించింది. వరల్డ్‌ చాంపియన్‌ డి. గుకేశ్‌, భారత నంబర్‌ వన్‌ ఆటగాడు ఇరిగేశి అర్జున్‌ తమ ప్రత్యర్థులపై అద్భుత విజయాలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల విభాగంలో భారత్‌.. మంగోలియాను చిత్తు చేసింది

Original source: ntnews.com
Read more on Kaizer News