Kaizer News

బస్‌ కండక్టర్‌ కుమారుడికి ఉపాధ్యక్ష పీఠం

బస్‌ కండక్టర్‌ కుమారుడికి ఉపాధ్యక్ష పీఠం

· National - India · eenadu.net

ఎన్‌ఎస్‌యూఐ టికెట్‌ నిరాకరించినా వెనక్కి తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దీపాంశు శోకీన్‌  దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Original source: eenadu.net
Read more on Kaizer News