Kaizer News

Parkal: ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో శ్రీధర

Parkal: ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో శ్రీధర్ నామినేషన్

· State - Telangana · hmtvlive.com

Shorts పరకాల: ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎన్నికలకు అధ్యక్షుడు లింగమూర్తి ఆధ్వర్యంలో ఆకుల శ్రీధర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో ఫోటోగ్రాఫర్ & వీడియో గ్రాఫర్ అందరూ ఏకతాటిపై నిలిచి మద్దతు ఇవ్వాలని కోరారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, ఐక్యత మరియు వృత్తి అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొని ఆకుల శ్రీధర్ కు అభినందనలు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News