Kaizer News

America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!

· National - India · ntvtelugu.com

అమెరికాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే…! ఎందుకో తెలుసా.. నమ్మించి మోసం చేయడం ఆ దేశం డీఎన్ఏలోనే ఉంది. సౌదీ అరేబియా కూడా ఇప్పుడు అలానే మోసపోయింది. మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే… సౌదీని అమెరికా ఏ స్థాయిలో చీట్ చేసిందో అర్థమవుతుంది. హౌతీలతో లోపయకారి ఒప్పందం చేసుకున్న అమెరికా… సౌదీని రోడ్డున పడేసింది. యెమెన్ లో అన్సార్ అల్లా గా పిలిచే హౌతీ రెబల్స్ తిరిగి విజృంభిస్తున్నారు. ఎర్ర సముద్రం తీరంతో పాటు సౌదీ చమురు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News