Trivikram Srinivas: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ సినిమా గురించి ఆయన ఆ ఇంటర్వ్యూలో […]