‘టాక్సిక్’తో నదియాగా ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించింది బాలీవుడ్ నాయిక కియారా అడ్వాణీ. ఓ వైపు ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తూనే.. తన రాబోయే ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు మొదలు పెట్టిందామె.