Kaizer News

Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?

· Health · ntvtelugu.com

Ashwagandha: స్ట్రెస్ తగ్గాలని, రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవాలని అశ్వగంధ గమ్మీస్ తీసుకున్న ఓ 44 ఏళ్ల మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. దాదాపు ఏడాది పాటు అశ్వగంధ ఉన్న గమ్మీస్ వాడిన తర్వాత ఆమెకు తీవ్రమైన కాలేయ సమస్యలు మొదలయ్యాయి. పరిస్థితి క్రమంగా విషమించడంతో కోమాలోకి వెళ్లి చివరకు అత్యవసర కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమె మూడుసార్లు ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News