ప్రేమను చెప్పాలన్నా.. సిగను సింగారించాలన్నా.. దేవతార్చన చేయాలన్నా.. పూలలో మొదట గుర్తొచ్చేది గులాబీయే. ఆకర్షించే అందం.. మైమరిపించే సువాసనతో పూలలో రారాణిగా విరాజిల్లుతుంది కనుకే రోజాలకు అంత డిమాండు.