Kaizer News

T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్‌ కోల్పోయిన టీమిండియా..!

· National - India · ntvtelugu.com

అఫ్గానిస్థాన్‌పై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కోల్పోయింది. 2026లో భారత్‌ టాప్‌ ర్యాంక్‌ కోల్పోవడం ఇది రెండోసారి. శ్రీలంకపై 3-0తో సిరీస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్‌ రెండింటికీ 269 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. అయితే మొత్తం పాయింట్లు, ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా ఇంగ్లండ్‌ భారత్‌ను అధిగమించింది. భారత్‌ 64 మ్యాచ్‌ల్లో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News