Kaizer News

Komarolu: కొమరోలు మండలంలో 'ఇంటింటికి కామూరి కుటుంబ

Komarolu: కొమరోలు మండలంలో 'ఇంటింటికి కామూరి కుటుంబం' కార్యక్రమం!

· State - Telangana · hmtvlive.com

Shorts Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఇంటింటికి కామూరి కుటుంబం కార్యక్రమాన్ని కామూరి రమణారెడ్డి ఈ రోజు చింతల పాలెం, ఎడమకల్లు పంచాయతీలలో నిర్వహించారు . ప్రతి గ్రామంలో కార్యకర్తలు కామూరికి ఘన స్వాగతం పలికారు గజమలలతో ఆహ్వానం పలికారు. మా కుటుంబన్నీ పది సంవత్సరాలుగా ఆదరించిన మండలంలోని ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి వెన్నుదన్నుగా ఉంటానని 2029 లో జగనన్నను ముఖ్యమంత్రిగా గెలుచుకోవాలని నా లక్ష్యం అని ఆయన అన్నారు. అక్టోబర్ నెలలో 5 వ తేదీన అనాథలకు, కదలలేని ఎవరు లేనివారికి రెండు పూటల ఉచితంగా భోజనం అందించేందుకు శుభోజనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నా మని ప్రజలు కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News