Kaizer News

Gadwal: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పతక విజేతలకు కృ

Gadwal: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పతక విజేతలకు కృష్ణమోహన్ రెడ్డి సన్మానం

· State - Telangana · hmtvlive.com

Gadwal: ఆదివారం గద్వాల జిల్లాకు చెందిన అథ్లెటిక్స్ క్రీడాకారులు ఈ నెల మే 10th, రోజున హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో జరిగిన సౌత్ జోన్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో గద్వాల జిల్లా కు చెందిన క్రీడాకారులు U/16 విభాగంలో 1 Gold medal & , 2. RAGHUPATHI NAIDU l Trahthlon-A నందు మరియు Gold , T.Manooj silver మేడల్స్ సాధించారు. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి సన్మానం చేసి అభినందించారు. అథ్లెటిక్స్ లో రాష్ట్ర, జాతీయ స్థాయి లో మెడల్స్ సాధించి జిల్లా కు పేరు తేవాలని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీసన్న, జిల్లా ఉపాధ్యక్షుడు యం.వెంకట్రాములు, జాయింట్ సెక్రటరీ మం.నాగేష్ సెక్రటరీ సతీష్ కుమార్, అంజి ,గణేష్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News