ప్రస్తుతం బంగాళాఖాతం, హిందూ, అరేబియా సముద్రాల ఉపరితలంపై గాడ్జిల్లా ఎల్‌నినో ప్రభావం ఉందని ఏపీ మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ రమాశంకర నాయక్ అన్నారు. దీనివల్ల సముద్రంలో అంతర్లీనంగా సుడిగుండాల ప్రవాహం ఏర్పడి మత్స్యకారుల బోట్లు ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు.