NBK111 vs King100: క్రిస్మస్ 2026 సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఇప్పటినుంచే హీట్ పెంచుతోంది. ఈ పండుగ సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలకు కీలకం గా ఉంటుంది. సెలవులు ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక కూడా పెరుగుతుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు క్రిస్మస్, సంక్రాంతి వంటి సీజన్లను టార్గెట్ చేస్తుంటాయి. కానీ ఈసారి క్రిస్మస్ రేసు మాత్రం ఒక సినిమాతో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ NBK111 2026డిసెంబర్ 24న విడుదలకు […]