Kaizer News

Anakapalli: తెనుగుపూడి అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్

Anakapalli: తెనుగుపూడి అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం!

· State - Telangana · hmtvlive.com

Anakapalli: దేవరాపల్లి మండలం లోని తెనుగుపూడి డాక్టర్ బి.ఆర్.అంబే డ్కర్ బాలుర గురుకులానికి చెందిన ఇంటర్ విద్యార్థి కదిరి ప్రవీణ్ (16) అదృశ్యమైనట్లు తండ్రి లోవరాజు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈనెల 24న రాత్రి విద్యాలయం నుంచి బాలుడు అదృశ్యమ య్యాడని, అంతటా వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు, విజయవాడ మార్గాల్లో ప్రయాణించినట్లు సమా వారం వచ్చిందన్నారు. కేసు నమోదు. చేసి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామ న్నారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే దేవరాపల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్సై సత్యనారాయణ కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News