ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లుగా హైకోర్టు నిర్ధారించడమే కాకుండా ఆ స్థానం ఖాళీ అయిందని ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది