సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా.. ఆ తర్వాత ఎలాంటి పాలసీ తెచ్చిందో అందరికీ తెలుసని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు.