Kaizer News

CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.

· National - India · ntvtelugu.com

CJP: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు సౌరవ్ దాస్ స్పందించారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవడం వల్లే ABVP గెలించిందని అన్నారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా మెజారిటీ విద్యార్థులు ఉన్నప్పటికీ, ఓటు విభజన కారణంగా ఫలితాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వారు ‘‘రాజులు లేదా రాణులు కాదు’’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సౌరవ్ దాస్ అన్నారు. మెజారిటీ విద్యార్థులు వారికి ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News