Kaizer News

Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష

· State - Telangana · ntvtelugu.com

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీమతి బొత్స అనూష నియామకమయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, స్థానిక నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకెళ్లే బాధ్యతను పార్టీ అధిష్ఠానం ఆమెకు అప్పగించింది. పార్టీ బలోపేతంలో భాగంగానే ఈ కీలక నియామకం చేపట్టినట్లు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News