Kaizer News

60 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్లలా యవ్వనంగా కనిపించాలంటే? 7 అమూల్యమైన అలవాట్లివే!

· State - Telangana · tv9telugu.com

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది సరైన జీవనశైలి లేకపోవడం వల్ల 30, 40 ఏళ్లకే అలసట, నీరసం మరియు వృద్ధాప్యపు ఛాయలతో బాధపడుతున్నారు. అయితే మరికొందరు 60 ఏళ్లు దాటినా ఎంతో ఉత్సాహంగా, యవ్వన కాంతితో మెరిసిపోతుంటారు. దీనికి గల రహస్యం వారు పాటించే రోజువారీ అలవాట్లే. గౌతమ బుద్ధుని బోధనలు మరియు ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం ఆధారంగా వృద్ధాప్యంలోనూ నిత్య యవ్వనంగా, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి తోడ్పడే 7 అత్యంత శక్తివంతమైన అలవాట్లు ఇక్కడ చూద్దాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News