Kaizer News

Kanuru: గణనాథుడిని ప్రత్యేకంగా పూజించిన ఎమ్మెల్యే

Kanuru: గణనాథుడిని ప్రత్యేకంగా పూజించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

· State - Telangana · hmtvlive.com

Shorts Kanuru: తాడిగడప మున్సిపాలిటీ కానూరు మురళి నగర్ లో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. విఘ్నాలు తొలగించి విజయాలు అందించే వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఇంటా ఉండాలి

Original source: hmtvlive.com
Read more on Kaizer News