Kaizer News

CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..

· National - India · ntvtelugu.com

CM Vijay: తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పుట్టిన బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగారాన్ని అందించే పథకాన్ని సెప్టెంబర్ 28న సీఎం విజయ్ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు తొలి విడతలో ఉంగరాలు పంపిణీ చేయనున్నారు. ‘తైమామన్ తంగా మోతిరం తిట్టం’గా ఈ పథకానికి నామకరణం చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ప్రభుత్వం ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుకు ఒక […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News