Kaizer News

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

· State - Telangana · eenadu.net

కృష్ణా ట్రైబ్యునల్‌ ఎదుట తెలంగాణ నీటి అవసరాలకు తగ్గట్లుగా బలమైన వాదనలు వినిపించాలని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

Original source: eenadu.net
Read more on Kaizer News