Kaizer News

Koonavaram: హ్యూమన్ రైట్స్ వాచ్ జిల్లా సెక్రటరీగా

Koonavaram: హ్యూమన్ రైట్స్ వాచ్ జిల్లా సెక్రటరీగా మచ్చ వినయ్ ప్రసాద్ నియామకం

· State - Telangana · hmtvlive.com

Shorts కూనవరం: పోలవరం జిల్లా హ్యూమన్ రైట్స్ వాచ్ జిల్లా సెక్రటరీగా మచ్చ వినయ్ ప్రసాద్ నియమితులయ్యారు. హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస ఆదివారం వినయ్ ప్రసాద్‌ను జిల్లా సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా వినయ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు.ప్రజలకు అవసరమైన న్యాయ సలహాలు అందించడంతో పాటు చట్టాలు, హక్కుల పై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా హ్యూమన్ రైట్స్ వాచ్ పనిచేస్తుందని పేర్కొన్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ మానవ హక్కుల పరిరక్షణ కోసం తనవంతు కృషి చేస్తానని వినయ్ ప్రసాద్ తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News