Kaizer News

Kakinada: కోటనందూరు కేజీబీవీలో స్వచ్ఛతా హి సేవా కా

Kakinada: కోటనందూరు కేజీబీవీలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ప్రారంభం!

· State - Telangana · hmtvlive.com

Shorts Kakinada: కోటనందూరు కేజీబీవీ వసతి గృహంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటి, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. వసతుల పరిశీలన పాఠశాలలోని వసతులు, భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటించారు. ర్యాలీ & ప్రతిజ్ఞ స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. జడ్పీ హైస్కూల్ ప్లే గ్రౌండ్‌లో క్రీడాకారుల సౌకర్యార్థం రన్నింగ్ ట్రాక్ మరియు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News