Kaizer News

రోజుకు ఎన్ని కప్పుల టీ, కాఫీలు తాగడం ఒంటికి మంచిది? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే..

· Health · tv9telugu.com

మనదేశంలో చాలామందికి ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ పడితేనే గానీ రోజు ప్రారంభం కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని తేడా లేకుండా రోజుకు అనేకసార్లు టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. అయితే, ఏ పదార్థమైనా పరిమితికి మించితే విషంగా మారుతుందనే నానుడి టీ, కాఫీలకు కూడా వర్తిస్తుంది. మరి రోజుకు ఎంత ప్రమాణంలో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి సురక్షితమో ఇక్కడ తెలుసుకుందాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News