Kaizer News

ఆగస్టు 30 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు.. మీ రాశి ఉందా?

· State - Telangana · tv9telugu.com

ఆదివారం 12 రాశుల వారికి గ్రహాల ప్రభావం భిన్నంగా ఉండనుంది. మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో పాటు ఉద్యోగం, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ, వృత్తి రంగాల్లో ఒత్తిడి పెరగవచ్చు. మిథున రాశి వారికి కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉండగా, వ్యాపారంలో సొంత నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇవ్వవచ్చు. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News