రహదారి నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, సమస్యలు తలెత్తకుండా నిర్మాణం జరగాలి. 800 మీటర్ల దూరం తిరిగి రాకపోకలు సాగించాలంటే రెండు వైపులా కలుపుకుంటే కిలోమీటరున్నర దూరం అవుతుంది. జనంపై ఎలాంటి భారం పడకుండా ఉండేలా ప్రతి ఐదు వందల మీటర్ల ఒకటి పీయూపీ ఇవ్వాలి. వ్యాపారులు, దుకాణాదారుల పొట్టకొట్టొద్దు. రహదారి నిర్మాణం చేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు తప్పనిసరిగా స్థానిక ప్రజలు, వ్యాపారుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలి. ఎవరికివారు సొంత ప్లాన్ రూపొందించి నిర్మాణం చేయడం మూలంగా జీవితాంతం ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అందరిని దృష్టిలో ఉంచుకొని అండర్‌పాస్‌ను నిర్మించాలి. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?