Kaizer News

This Week OTT Movies : సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ

This Week OTT Movies : సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 9 మూవీస్... ఈ సినిమాలు డోంట్ మిస్

· Entertainment · telugu.abplive.com

ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 7 వరకూ ఓటీటీల్లో డిఫరెంట్ మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్ నుంచీ లవ్ రొమాంటిక్ మూవీస్, కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్‌ల వరకూ అలరించనున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓసారి చూస్తే... కొరియన్ కనకరాజు - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన రీసెంట్ హారర్ కామెడీ డ్రామా 'కొరియన్ కనకరాజు' (Korean Kanakaraju). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. DC - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హీరోగా నటించిన లోకేశ్ కనగరాజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా... మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సన్ నెక్స్ట్ (SunNXT)లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లో అందుబాటులోకి రానుంది. ఉన్మాదం (Unmadham) - మలయాళ స్టార్ కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉన్మాదం (Unmadham). జులై 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... సోనీ లివ్ (Sonyliv)లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. గాంధారి - టాలీవుడ్ బ్యూటీ తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' (Gandhari). దేవాశీష్ మఖీజా దర్శకత్వం వహించగా... డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్ కానుంది. ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో సెప్టెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జగమే సంగీతం - పాన్ ఇండియా యాక్టర్ ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ జగమే సంగీతం. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. .. ఏఎస్సై బబిత ఏం చేసింది? టే? NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next 'గోదావరి' సీరియల్: సూర్య, నిత్యల పెళ్లి ఆపేసిన భువన! నిత్య ఆత్మహత్యాయత్నం! ఊరు వదిలి వెళ్లిపోయిన ఫ్యామిలీ! హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ న

Original source: telugu.abplive.com
Read more on Kaizer News