Kaizer News

దానం నాగేందర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రాజీనామా

దానం నాగేందర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రాజీనామా చేయాలి: ఏలేటి

· State - Telangana · eenadu.net

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రాజీనామా చేయాలని భాజపా(BJP) శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Maheshwar Reddy)డిమాండ్‌ చేశారు.

Original source: eenadu.net
Read more on Kaizer News