Kaizer News

BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..

· National - India · ntvtelugu.com

BJP: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాలుగు కీలక పదవుల్లో మూడింటిని గెలుచుకున్న తర్వాత బీజేపీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘‘ఛాత్రోంకీ గుంజ్’’( విద్యార్థి ప్రతిధ్వని)ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇండోర్‌లో విద్యార్థి కార్యక్రమంలో ఉన్న సమయంలోనే శనివారం ఈ ఫలితాలు వెలువడ్డాయి. కేంద్ర మంత్రి జేపీ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News