సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పరిధిలోని హైదరాబాద్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట సమీపంలో గల పిల్లలమర్రి వద్ద ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే కారు మొత్తం మంటలు వ్యాపించాయి. మరోవైపు కారులో ఉన్న వ్యక్తి బయటకు రాలేక, లోపలే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. మృతుడు ఎవరనే వివరాలు వెల్లడించారు. మృతుడిని డాక్టర్ కాసకుర్తి జగదీశ్‌గా పోలీసులు గుర్తించారు. ఖమ్మం మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా జగదీశ్ సేవలు అందిస్తున్నారని గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. About the author Shankar Dukanam జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. Up Next Up Next Up Next Up Next థియేటర్ బిజినెస్‌లో మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... హైదరాబాద్‌లో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ఏర్పాటుకు రెడీ హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ నల్గొండ Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం రాజమండ్రి కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం అమరావతి ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ హైదరాబాద్ ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు? ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన విశాఖపట్నం జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్ క్రికెట్ ఆ ప్లేయర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేసర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమర్శలు హైదరాబాద్ నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల Telangana స్టూడెంట్ ఫుట్ బోర్డింగ్ రెచ్చిపోయిన డ్రైవర్ Andhra Pradesh అవతార్ మూవీలా మెరుస్తున్న వైజాగ్ గార్డెన్ Andhra Pradesh గజేంద్ర మోక్ష అలంకారంలో సర్వభూపాల వాహనంపై శ్రీమలయప్ప. Sports రాళ్లను మైలుర