బీసీసీఐ అధికారికంగా ప్రకటించనప్పటికీ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ కొనసాగడని స్పష్టమైపోయింది. బీసీసీఐకి అతడికి పొడిగింపు ఇచ్చే ఉద్దేశం లేదని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి.