Kaizer News

కరీంనగర్లోని ‘శాతవాహన’లో స్పాట్ అడ్మిషన్లు

కరీంనగర్లోని ‘శాతవాహన’లో స్పాట్ అడ్మిషన్లు

· State - Telangana · v6velugu.com

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్2న ఎంసీఏ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమాకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఐసెట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్పాట్ అడ్మిషన్​కు హాజరుకావచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం 7207777664 నంబర్​ను సంప్రదించవచ్చన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News