Shorts Visakhapatnam: సాగరమాల కన్వెన్షన్ హాల్ లో జనసేన ఆత్మీయ సమావేశం!, పాల్గొన్న జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హజరైన ఉత్తరాంధ్రకి చెందిన జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, వీర మహిళలు. స్థానిక ఎన్నికల పై అనుసరించాల్సిన వ్యూహలపై చర్చ. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’