Kaizer News

OTT Releases | నాగబంధం, ఆల్ఫా.. ఈ వీకెండ్ ఓటీటీలోక

OTT Releases | నాగబంధం, ఆల్ఫా.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వ‌చ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!

· Entertainment · ntnews.com

ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. సోనీలివ్ అన్బే డయానా (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) ఈటీవీ విన్ న్యూటన్స్ 3వ లా (తెలుగు – ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) అమెజాన్ ప్రైమ్ వీడియో కింగ్ జాకీ క్వీన్ (తెలుగు – ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం) జియో హాట్‌స్టార్ పార్ట్ టైమర్స్ (తెలుగు – ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) – వీక్లీ సిరీస్ ఐ, నోబాడీ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) ఆహా వీడియో ఆకలి రాజ్యం 2026 (తెలుగు, తమిళం) – సిరీస్ డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) – సిరీస్ బ్యూటీ ఇన్ బ్లాక్: సీజన్ 3 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) ది విస్పరర్ మ్యాన్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI: యాన్ ఎక్స్‌టెండెడ్ లుక్ (ఇంగ్లీష్) మౌస్‌ట్రాప్ (కొరియన్, ఇంగ్లీష్, హిందీ) – సిరీస్ ఫోర్ హ్యాండ్స్, టూ సోనాటాస్ (కొరియన్, ఇంగ్లీష్) – సిరీస్ సింప్లీ సౌత్ ఐ, నోబాడీ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) లయన్స్ గేట్ ప్లే హంగ్రీ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ అబౌవ్ & బిలో (ఇంగ్లీష్)

Original source: ntnews.com
Read more on Kaizer News