Kaizer News

Nirmal: విట్టాపూర్‌లో పిడుగుపాటు: ఇద్దరికి గాయాలు,

Nirmal: విట్టాపూర్‌లో పిడుగుపాటు: ఇద్దరికి గాయాలు, మేకలు మృతి

· State - Telangana · hmtvlive.com

Shorts నిర్మల్ జిల్లా: కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. పిడుగుపడటంతో రెండు మేకలు మృతి చెందగా ఇద్దరు గొర్రెల కాపరులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News