Kaizer News

Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్

· Entertainment · ntvtelugu.com

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెటిజన్లను విస్మయానికి గురిచేయడమే కాకుండా, పెద్ద ఎత్తున మీమ్స్‌కు దారితీసింది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News