కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రతి భారత క్రికెటరూ దాన్ని పాటించాల్సిందేనని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.