Shorts Penamaluru: “టీడీపీది వెన్నుపోటు పాలన” అంటూ పెనమలూరులో పోస్టర్ కలకలం! పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. “చంద్రబాబు టీడీపీ పార్టీది వెన్నుపోటు పాలన” అంటూ నినాదాలతో కూడిన పోస్టర్‌ను ప్రదర్శిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని, దేవభక్తుని చక్రవర్తి రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పోస్టర్ ప్రదర్శనతో స్థానికంగా రాజకీయ చర్చకు తెరలేచింది. టీడీపీ ప్రభుత్వ పాలన, చంద్రబాబు నాయకత్వంపై వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనమలూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పోస్టర్‌తో నిరసన మాటలతో మంటలు. పెనమలూరులో పొలిటికల్ హీట్ పీక్స్‌కు! టీడీపీపై చేసిన ఈ విమర్శలకు అధికార పార్టీ వర్గాలు ఎలాంటి సమాధానం ఇస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది