Kaizer News

అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌లో భారీ ర్యాలీ.. లక్షల

అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌లో భారీ ర్యాలీ.. లక్షలాది మంది రోడ్లపైకి!

· International · eenadu.net

అగ్ర రాజ్యం అమెరికా (USA) తీరుపై ఇరాన్‌లో (Iran) ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా.. దుందుడుకు చర్యలు ఆగడం లేదంటూ.. శుక్రవారం లక్షలాది మంది ఇరాన్‌ పౌరులు భారీ నిరసన ప్రదర్శన (Iranians rally) చేపట్టారు.

Original source: eenadu.net
Read more on Kaizer News