Kaizer News

వైఎస్సార్‌సీపీలోకి ప్రముఖ వ్యాపారవేత్త

వైఎస్సార్‌సీపీలోకి ప్రముఖ వ్యాపారవేత్త

· State - Telangana · sakshi.com

కొడాలి నాని సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన బొప్పన రామచంద్రరావు ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. పుట్టినరోజు నాడు పార్టీలో చేరిన రామచంద్రరావుకు కొడాలి నాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవి, పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..! కమలమ్మ పార్థివ దేహనికి విజయమ్మ, అవినాష్ రెడ్డి నివాళులు బుడ్డోడికి షాక్ ఇచ్చిన గంభీర్.. అప్పటివరకు టీంలో నో ప్లేస్

Original source: sakshi.com
Read more on Kaizer News