Shorts Adilabad: అదిలాబాద్ పట్టణంలో వినాయక నిమర్జనం సాగే వినాయక నిమజ్జన శోభాయాత్ర సాగే ఓల్డ్ బస్టాండ్ అశోక్ రోడ్, దేవిచౌక్, గాంధీ చౌక్ అంబేద్కర్ ప్రాంతాల్లోని రూట్ మ్యాప్ ను పరిశీలించారు అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. ఏడు రోజుల వినాయక నిమజ్జన శోభాయాత్ర కోసం పండగ, శుక్రవారం నిర్వహించే సామూహిక శోభయాత్ర ఏర్పాట్లను ఏర్పాట్లు పరిశీలించారు ఎస్పి. అదిలాబాద్ పట్టణంలో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి శోభాయాత్రను తిలకించేందుకు వచ్చే మార్గాలను ఎస్పీ స్వయంగా కాలినడకతో వెళ్లి పరిశీలించారు.. భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు... ఎస్పీ వెంట డిఎస్పి జీవన్ రెడ్డి, సిఐలు సునీల్, నాగరాజు ఇతర అధికారులు ఉన్నారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’