అమెజాన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద ఫెస్టివల్ షేపింగ్ ఈవెంట్ అయిన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ భారీ పండుగ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అప్లయన్సెస్, కిరాణా సరుకులు వంటి అనేక రకాల విభాగాలలో భారీ తగ్గింపులతో పాటు అద్భుతమైన ఆఫర్‌లను కస్టమర్లు పొందవచ్చు. ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు అలాగే అర్హత […]