యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో ఉన్న రైతు రాజ్యం పోయి, ప్రస్తుతం రాక్షస రాజ్యం వచ్చిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం పూర్తిగా మిల్లర్లు, దళారుల చేతిలో కీలుబొమ్మగా మారిందని, కాంగ్రెస్ పాలనా వైఫల్యం , నిర్లక్ష్యం వల్లే ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో “ఆంధ్రప్రదేశ్ కు […]