Kaizer News

దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం ఇదే..

· National - India · tv9telugu.com

పెనం మీద పిండి పోసి గుండ్రంగా తిప్పుతూ, నూనె లేదా నెయ్యి వేసి దోరగా కాల్చి, పక్కన అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, వేడివేడి సాంబార్‌తో వడ్డిస్తే.. లొట్టలేసుకుంటూ లాగించని భారతీయుడు ఉంటారా? గల్లీలోని టిఫిన్ బండి మొదలుకొని విదేశాల్లోని స్టార్ హోటళ్ల వరకు అందరినీ ఫిదా చేస్తున్న ఏకైక దక్షిణ భారత వంటకం దోశ.. అయితే.. విశ్వవ్యాప్తంగా ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ దోశను ఇంగ్లీషులో ఏమని పిలుస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News