Kaizer News

Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం

· State - Telangana · ntvtelugu.com

తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన.. ధరణి పోర్టల్‌ తీసుకొచ్చిన సమయంలో భూ రికార్డుల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. అయితే ఆచరణలో మాత్రం అనేక మంది పేద రైతులు తమ భూములకు సంబంధించిన హక్కులు, రికార్డుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News