Markapuram: మార్కాపురం వెలుగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభం. కొల్లం వాగు వద్ద గేట్లు ఎత్తిన ఇరిగేషన్ అధికారులు. కృష్ణమ్మ పరుగులు తీస్తూ సొరంగం ద్వారా ప్రయాణం. గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్‌కు చేరిన కృష్ణమ్మ జలాలు. వెలుగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతంగా కొనసాగింపు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జలహారతి. లాంఛనంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం. జాతికి వెలుగొండ ప్రాజెక్టును అంకితం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు