Kaizer News

Amazon Great Indian Festival 2026: అమెజాన్ గ్రేట్

Amazon Great Indian Festival 2026: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తేదీలు ఖరారు.. అక్టోబర్ 8 నుంచి సేల్ స్టార్ట్

· National - India · telugu.abplive.com

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 8న మొదలు. ఎస్‌బీఐ కార్డులపై 10% తగ్గింపు, ప్రైమ్‌కు అదనపు ప్రయోజనాలు. లాజిస్టిక్స్ విస్తరణతో 1.6 లక్షల తాత్కాలిక ఉద్యోగాల కల్పన. Amazon Great Indian Festival 2026: పండుగ షాపింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అయితే అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026' (Amazon Great Indian Festival 2026) సేల్ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా సేల్ అక్టోబర్ 8, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ పండుగ సీజన్‌లో తక్కువ ధరలకు వివిధ రకాల ప్రొడెక్టులను అందించడమే కాకుండా, వేగవంతమైన డెలివరీ సేవలను అందించేందుకు అమెజాన్ రెడీ అయింది. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ఎసెన్షియల్స్, కిరాణా సామాగ్రి వంటి అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు, బ్లాక్‌బస్టర్ డీల్స్ అందుబాటులో తీసుకురానుంది. . అక్టోబర్ 9 నుంచి సేల్! దేశవ్యాప్తంగా పండుగ డిమాండ్‌ను తట్టుకునేందుకు, స్పీడ్ డెలివరీలు అందించేందుకు అమెజాన్ తన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో సుమారు 1,60,000 పైగా తాత్కాలిక డెలివరీ జాబ్స్ కల్పించింది. దేశవ్యాప్తంగా 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 6 సార్ట్ సెంటర్లు, 150 కొత్త లాస్ట్-మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కేవలం నిమిషాలు లేదా గంటల వ్యవధిలోనే గ్రాసరీస్, తాజా కూరగాయలు, నిత్యవసరాలను అందించే 'అమెజాన్ నౌ' సేవలను దీపావళి నాటికి 100 నగరాలకు విస్తరించాలని కంపెనీ ప్రణాళిక చేస్తుంది. ఈ పండుగ సీజన్‌లో కోట్లాది ఉత్పత్తులపై అత్యంత తక్కువ ధరలను పొందవచ్చని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. 6 సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ మహా సేల్ అక్టోబర్ 8, 2026 నుండి ప్రారంభమవుతుంది. ఇది పండుగ షాపింగ్ కోసం తక్కువ ధరలకు, వేగవంతమైన డెలివరీ సేవలను అందిస్తుంది. ఎస్‌బీఐ కార్డులు, EMIపై 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు అదనంగా 10% తగ్గింపుతో పాటు ప్రత్యేక డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ఎసెన్షియల్స్, కిరాణా సామాగ్రితో సహా అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. వేగవంతమైన డెలివరీ కోసం లాజిస్టిక్స్ నెట్‌వర్క్ విస్తరించబడింది. 1.6 లక్షలకు పైగా తాత్కాలిక డెలివరీ జాబ్స్, కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. Up Next Up Next Up Next Up Next ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌పై బిగ్ అప్డేట్.. అక్టోబర్ 9 నుంచి సేల్! హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ అమరావతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ హైదరాబాద్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్ విజయవాడ ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు ఆట షూట

Original source: telugu.abplive.com
Read more on Kaizer News